Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు…