టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…
కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడు పాత్ర పోషించాడు సందీప్. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.…