మహీంద్రా ఫిబ్రవరి నెలలో తన అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజా దారణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ పై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఫిబ్రవరి నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా.. మహీంద్రా థార్‌కు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ పోర్ట్‌ఫోలియోలో అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే.. అందులో ఎంట్రీ లెవల్ మోడల్ XUV400కు ఉన్న క్రేజే వేరు. ఈ కారు కొనాలనుకునేవారికి తాజాగా కంపెనీ శుభవార్త చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది.
New Mahindra Thar: మహీంద్రా థార్, ఈ కారు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ కారు ఇటీవల కాలంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. తాజాగా కొత్త థార్ జనవరి 9న భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి థార్ ధర మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న థార్ లా కాక�
Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది.
కొందరి వ్యక్తులకు ఎంత డబ్బున్న అహంకారం వుండదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడి వారికి నేను నీలాంటి మనిషినే అంటూ కలిసిపోతుంటారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని నేను కష్టపడే వచ్చానంటే వారికి మరింత స్పూర్తినిస్తూ వుంటారు. అలాంటి వారు మనదేశంలో బహుఅరుదు అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చ�
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న, ప్రతిష్టాత్మకమై మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్ యూ వీస్ గా పిలిచే స్కార్పియో-ఎన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కాబోతోంది. గతంలో ఉన్న మోడల్ కన్నా మరింత అధునాతనంగా, మరిన్ని ఫీచర్లలో స్కార్పియో ఎన్ రాబోతోంది. ఈ కార్ విడుదల కాకముందే చాలా మంది బ
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన స్కార్పియో ఎస్‌యూవీ చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎస్‌యూవీ న్యూ జనరేషన్ వెర్షన్ కోసం వాహన ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స