Mahindra Scorpio-N: “బిగ్ డాడీ” వచ్చేస్తోంది.. నేడే లాంచింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న, ప్రతిష్టాత్మకమై మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్ యూ వీస్ గా పిలిచే స్కార్పియో-ఎన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కాబోతోంది. గతంలో ఉన్న మోడల్ కన్నా మరింత అధునాతనంగా, మరిన్ని ఫీచర్లలో స్కార్పియో ఎన్ రాబోతోంది. ఈ కార్ విడుదల కాకముందే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో కన్నా స్కార్పియో ఎన్ ధర ఎక్కువగానే ఉంది. ఎస్ యూ వీ డైమెన్షన్స్, ఫీచర్లు పెరగడంతో ధర కూడా పెరిగింది. ప్రస్తుతం స్కార్పియో- ఎన్ ఎక్స్ షోరూం ధర రూ. 13.65 లక్షల నుంచి ప్రారంభం అయి టాప్ వేరియంట్ 19 లక్షల వరకు ఉంది. కొన్ని మోడల్స్ లో ఫోర్ వీల్ డ్రైవ్ కూడా ఉంది. లో-రేంజ్ గేర్ బాక్స్ తో పాటు మెకానికల్లీ లాక్డ్ డిఫరెన్షియల్ కొత్త స్కార్పియోలో అమర్చారు. దీంట్లో రఫ్ రోడ్, స్నో, మడ్, వాటర్ మొదలైన మల్టీ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
Also Read
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
థర్డ్ జెనరేషన్ రెండిషన్ తో వస్తున్న స్కార్పియోలో మోడళ్లను బట్టి రెండు ఇంజిన్లు ఉన్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 2.2 లీటర్ ఎంహాక్ డిజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ , ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో స్కార్పియో ఎన్ లో ఉన్నాయి. ఇక ఎస్ యూ వీ ఇంటీయర్ కూడా గతంలో దాని కన్నా ఎంతో ఆకర్షణీయంగా తీర్చదిద్దారు. పెద్ద సైజ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ తో పాటు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు స్పార్పియో ఎన్ లో ఉన్నాయి. స్కార్పియో ఎన్ డైమెన్షన్స్ ను పరిశీలిస్తే పొడవు 4,622 మిమీ కాగా వెడల్పు 1,917 మీమీ, ఎత్తు 1,870 మీమీ గా ఉంది.
Daddy needs no introduction; its design will get the world talking about its big impact on the SUV world. @BosePratap decodes what makes this SUV get the title of #BigDaddyofSUVs. Don’t miss the world premiere tomorrow at 5:30pm.
Know More: https://t.co/2wrHCGJisa pic.twitter.com/YGPZSCPIie
— Mahindra Scorpio (@MahindraScorpio) June 26, 2022
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!