Home
Mahesh Babu
Mahesh Babu News
-
Ravi Teja: ప్రభాస్, మహేశ్ తో రవితేజ సంక్రాంతి వార్
తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. -
SSMB29: మహేష్- రాజమౌళి సినిమా.. మొదలయ్యేది అప్పుడే.. ?
SSMB29: ఆర్ఆర్ఆర్.. రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. రికార్డులు మోతలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇక కొత్త ఏడాది మొదలై ఆరునెలలు కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ లో చేసిన హీరోలు.. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకదీరుడు మాత్రం తన తదుపరి సినిమాను కొంచెం కూడా ముందుకు జరపడం లేదు. ఇది అభిమానుల అసహనం. -
Mahesh Babu: అస్సలు.. మహేష్ అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. -
Mahesh Babu: ఏవయ్యా చారీ ఈయనకి అసలు వయసవ్వదా?
కొంతమంది 20ల్లోనే నలబైల్లా కనపడుతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నలభైల్లో కూడా ఇరవైల్లా ఉంటారు. ఈ కేటగిరిలో అందరికన్నా ముందు మెన్షన్ చేయాల్సిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. బై బర్త్ డీ ఏజింగ్ టెక్నాలజీతో పుట్టిన మహేష్ బాబు ఎప్పటికప్పుడు అమ్మాయిలకి ప్రేమ పుట్టేలా… అబ్బాయిలకి కూడా ఈర్ష పుట్టేలా అందంగా కనిపించడం సూపర్ స్టార్ కే చెల్లింది. ఈ విషయాన్నే మరోసారి ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబు… -
Mahesh babu : ఆ హీరో వద్దనుకున్న సినిమాను మహేష్ బాబు చేస్తున్నాడా?
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలై… -
SSMB29: మహేష్ సరసన దీపికా.. విలన్ గా అమీర్ ఖాన్ ..?
SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి. -
Mahesh Pawan: ఈ కాంబినేషన్ గురించి జక్కన 12 ఏళ్ల క్రితమే చెప్పాడు
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా… -
Gunturu Karam: ‘గుంటూరు కారం’ షర్ట్ లమ్మా..ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రావాలమ్మా
Gunturu Karam: అభిమానం.. ఒకరిపై కలిగింది అంటే చచ్చేవరకు పోదు. సినిమా హీరోల మీద అభిమానులు పెట్టుకున్న అభిమానం అంతకుమించి ఉంటుంది. తాము ఎంతగానో అభిమానించే హీరో కోసం చావడానికి రెడీ.. చంపడానికి రెడీ అన్నట్లు తయారయ్యారు ఈకాలం ఫ్యాన్స్. -
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు
Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k సౌండ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. -
Trivikram: సందు దొరికినప్పుడల్లా.. ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ..?
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు.
తాజావార్తలు
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
-
KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. రిలీజ్ డేట్పై సరికొత్త పోస్టర్ తో మరోసారి క్లారిటీ..!
-
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
-
Bihar Train Scare: రైలులో మంటలు అంటూ పుకార్లు.. భయంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!