Sangeetha: శివ పుత్రుడు, ఖడ్గం వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సంగీత. టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంగీత పెళ్లి తరువాత టాలీవుడ్ కు దూరమైంది.
SSMB 28: సూపర్ స్టార మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా సినిమాల తరువాత వస్తున్న చిత్రంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు.