Namrata Shirodkar: నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది.
SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన క్షణం రానే వచ్చింది. సర్కారువారి పాట చిత్రం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం విదితమే.
Mahesh Babu New Look: మహేష్బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోతోంది. అయినా ఇప్పటివరకు మహేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలను లైనప్ చేశాడు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కావాలి. అయితే ఇటీవల టాలీవుడ్లో కొన్ని సమస్యల కారణంగా షూటింగ్లు బంద్ కావడంతో మహేష్ సినిమా పట్టాలెక్కలేదు. అటు సర్కారు వారి పాట…
పదహారేళ్ళ ప్రాయంలో మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమా మరో సరికొత్త రికార్డ్ కు శ్రీకారం చుడుతోంది. ఆగస్ట్ 9వ తేదీ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘పోకిరి’సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శించాలని ఫాన్స్ తీర్మానించారు. మొదట అరవై, డబ్బై థియేటర్లలో ఈ షోస్ వేయాలని అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 175కు పెరిగిపోయింది. ఒక్క నైజాంలోనే 54కు పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్స్ లోని…