ఓ క్రికెటర్.. ఓ సినిమా హీరోపై పొగడ్తల జల్లు కురిపించారు. తాజాగా రిలీజైన ఆ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ, సినిమాలో మాత్రం హీరో యాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన డ్యాన్స్ వేరే లెవల్ అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా.. పెద్దగా ఆడనప్పటికీ, తొందర్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇకపోతే త్వరలో టీవీలో కూడా ఈ…
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా త్రిపుల్ ఆర్.. అన్ని దేశాల సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో తెలిసిందే.. ఇప్పటికి సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదు.. ఈ క్రమంలో జపాన్ లో త్రిపుల్ ఆర్ సినిమాను రీరిలీజ్ చేశారు.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ జనాల నుంచి రావడం విశేషం.. ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నాడు.. అక్కడ ఏర్పాటు చేసిన…
SSMB29 Update in Japan: ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైప్ మూవీ ఏదైనా ఉందంటే అది ‘SSMB29’. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఈ సినిమా వస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ మూవీ అప్డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది.
Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. గ్రాండ్ స్కేల్లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.. ట్రిపుల్ ఆరోగ్యం తర్వాత జక్కన్న క్రేజ్ హాలివుడ్ రేంజుకు వెళ్లింది.. ఆయన నుంచి నెక్స్ట్ ఎప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఇప్పుడు మహేష్ తరువాత సినిమా అయిన ఎస్ఎస్ఎంబీ 29 పైనే ఉంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత రాజమౌళి , మహేశ్‌బాబు కాంబినేషన్ లో గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబుతున్నాయి. మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్‌కు కూడా సూపర్ క్రేజ్ ఉంటుందనే తెలిసిందే.కూల్ డ్రింక్ మౌంటెయిన్ డ్యూ…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 40 ఏళ్లు దాటినా కూడా పాతికేళ్ల హీరోలానే కనిపిస్తాడు. ఆ ఛార్మింగ్ అలాంటింది మరి. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు మహేష్. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. కానీ, బాబుకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. ప్రస్తుతం మహేష్ ఏజ్ 48.అయితే .. మహేష్ ను చూసిన వారెవ్వరు కూడా అది ఒప్పుకోరు.
Mahesh Babu busy in an ad shoot: గురూజీ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఆ సినిమాకి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా మే నెలలో పట్టాలు ఎక్కాల్సి ఉంది.…