తెలుగు సూపర్ మహేష్ బాబు ఇటీవల నటించిన సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరాకెక్కించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. సినిమా వచ్చి నెల అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు.. నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు.. అలాగే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు.. ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి వచ్చేసింది.. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్…
SS Rajamouli and Mahesh Babu to Conduct a Joint Pressmeet: ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి తన తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా… అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో రోజుకో వార్త ఈ సినిమాపై…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్…
Mahesh Babu’s Maharshi Film is also copy to my novel says Sarath Chandra: RD విల్సన్, అలియాస్ శరత్ చంద్ర ఇప్పుడు తెలుగులో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు (2015) సినిమా చేశాడని ఆరోపించడమే కాదు రచయితల సంఘం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకున్నాడు. 2012లో స్వాతి మ్యాగజైన్లో ప్రచురితమైన తన రచన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలకి మహేష్ బాబు నటించిన…
Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు SSMB29 ఫీవర్ అందుకుంది.
Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచే సితార చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక పెరిగేకొద్దీ సీతూపాప కూడా తన టాలెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. 11 ఏళ్లకే ఈ చిన్నది మోడల్ గా మారిపోయింది. ఇన్స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో హీరోయిన్లను మించిపోయింది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.
Writer Sarath Chandra Going to File cases against Mahesh babu and Mythri Naveen: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే, తన నవల సీన్ టు సీన్ కాపీ కొట్టి శ్రీమంతుడు చేశారని నవలా రచయిత శరత్ చంద్ర సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఆయన తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. తాను మహేష్…