Nitish Kumar Reddy: టాలీవుడ్ సూపర్ స్టార్కు వీరాభిమానిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తాను వీరాభిమానిని అని సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘మా నాన్న కృష్ణ అభిమాని. పోకిరి సినిమా నుంచి నేను మహేశ్ను ఫాలో అవుతున్నా. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తినిస్తాయి’ అని నితీశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ తరుఫున నిలకడగా రాణిస్తు్న్న నితీశ్.. జట్టులో కీలక ప్లేయర్గా మారి ప్రశంసలు పొందుతున్నాడు.
Calcium: శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గితే ఏమౌతుందో తెలుసా..?
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఇటీవలే.. ఎస్ఆర్హెచ్ టీమ్ మహేశ్ బాబును కలిశారు. అందులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మహేశ్ బాబుతో కలిసి ఫొటోలు దిగారు. మహేష్ కూడా అందరితో మాట్లాడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు అనేకసార్లు తనకి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. చాలాసార్లు కూడా ఐపీఎల్లో సన్ రైజర్స్కు సపోర్ట్ చేయడానికి కూడా వచ్చారు.
Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..
మరోవైపు.. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను సొంతం చేసుకుంది. ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది. కాగా.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో భువీ అదరగొట్టగా, బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి (76*) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!