HBD Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు నేడు (ఆగష్టు 9) తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల వయసులోనూ తన అందం, చురుకుదనం, యంగ్ లుక్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్న ప్రిన్స్‌కు, కుటుంబ సభ్యులు, సినీ సహచరులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. హిట్ సినిమాలతో పాటు తన వినయం, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబుకు ఈ ప్రత్యేక రోజున…
No Update for SSMB 29 on Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా పూర్తిస్థాయిలో రాలేదు. కేవలం రాజమౌళికి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద…
Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్‌ప్రైజ్లు ఉండబోతున్నట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విషయాలపై మహేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. దీనికి అదనంగా., మరో అప్డేట్.. మహేష్ బర్త్ డే రోజున అతడి బ్లాక్ బస్టర్ క్లాసికల్…
Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. కాదు చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.. కాగా నేడు ఆగష్టు 9న…
నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు. ‘సర్కార్…
నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కెరీర్ లో #SSMB28 గా వస్తున్న సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే…
సూపర్‌స్టార్ సోమవారం 46 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక రోజున సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ పోస్ట్ చేసి ఇలా వ్రాశారు. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా…