సూపర్ స్టార్ మహేష్ బాబు (ఆగస్టు 9) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టారు. కామన్ డీపీలు, హ్యాష్ ట్యాగ్స్, బ్యానర్లు, ప్లెక్సీలు, అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.. ఇక ఆయన అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఆగస్టు 9న సర్ ప్రైజ్ రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించించారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు పలు సెలబ్రేషన్స్ టైమ్ లో ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. మనదేశంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే తమకు ఇష్టమైన నటుడిపై అభిమానం చూపించుకోవడానికి పలు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్ స్వయంగా అభిమానులకు తన బర్త్ డే విష్ ఏంటో…