సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన పన్నెండేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్ని రూమర్స్ బయటకి వచ్చినా, ఎంత డిలే అవుతున్నా గుంటూరు కారం సినిమా గురించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాలు మాత్రం తగ్గట్లేదు. 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో సాలిడ్ రీజనల్ హిట్…