16-year-old dies while playing hide-and-seek in lift: దాగుడుమూతలు ఆడుతూ.. 16 ఏళ్ల బాలిక మరణించింది. ఈ విషాదకరమైన సంఘటన ముంబైలో జరిగింది. లిఫ్టులో దాగుడుమూతలు ఆడటమే బాలిక ప్రాణాలను తీసింది. ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రేష్మా ఖరవీ అనే బాలిక దీపావళి పండగ జరుపుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక చనిపోయింది.
తన సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. ఇల్లు, కారు, బైక్.. ఇలా ఏది కొత్తగా తమ ఫ్యామిలీలో చేరినా.. కొందరు సైలెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం.. హంగామా చేస్తారు.. సుక్క, ముక్క దావత్‌లు ఇస్తారు.. పూజలు చేస్తారు.. కానీ, ఓ యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు.. తాను కొన్న కొత్త బైక్‌కు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చేశాడు.. ఊరుఊరంతా తెలిసేలా ఊరేగింపు నిర్వహించాడు.. బ్యాంగ్…
Eknath-Shinde: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా తన సోదరుడు జయదేవ్ థాకరే షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు.