New Bike: ఓరి నీ ఏషాలో.. కొత్త బైక్ కొంటే ఇంత రచ్చ చేయాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. ఇల్లు, కారు, బైక్.. ఇలా ఏది కొత్తగా తమ ఫ్యామిలీలో చేరినా.. కొందరు సైలెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం.. హంగామా చేస్తారు.. సుక్క, ముక్క దావత్‌లు ఇస్తారు.. పూజలు చేస్తారు.. కానీ, ఓ యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు.. తాను కొన్న కొత్త బైక్‌కు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చేశాడు.. ఊరుఊరంతా తెలిసేలా ఊరేగింపు నిర్వహించాడు.. బ్యాంగ్ మొగిస్తూ.. వాహనంపై తన బైక్‌ను తిప్పితూ రచ్చ చేశాడు..
Read Also: Astrology : అక్టోబర్ 29, శనివారం దినఫలాలు
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
ఇంతకీ బైక్‌ను ఆ రేంజ్‌లో స్వాగతం పలికింది ఎవరు? ఎక్కడ ? అనే విషయాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కలాంబాకు చెందిన రాజేష్ చౌగ్లే అనే యువకుడు కొత్త బైక్ కొనుగోలు చేశాడు.. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే రాజేష్.. దీపావళి సందర్భంగా రూ.21 లక్షలు వెచ్చించి కొత్త స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేశాడు.. ఈ సారి కొనుగోలు చేసింది కవాసకి నింజా జెడ్ఎక్స్-10 ఆర్ మోడల్ బైక్.. ఈ మోడల్ బైక్ కొనుగోలు చేసిన తొలి వ్యక్తి అతడే కావడంతో.. గ్రాండ్‌గా తన బైక్‌ను వెల్‌కం చెప్పాడు.. షోరూమ్ దగ్గర ఓ ట్రక్‌ను బైక్ ఎక్కింది.. డప్పుల మోతలతో ఊరేగింపుగా తన కొత్త బైక్‌ను ద్విచక్ర వాహనానికి స్వాగతం పలికాడు. షోరూమ్ నుంచి ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాడు. ఇక, ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. చేతులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఊరుకోదు.. అందులో ఉన్న సోషల్ మీడియా యాప్స్ కూడా ఊరుకోవుగా.. దానిని కూడా వీడియో తీసి సోషల్ మీడియాకు ఎక్కించడంతో వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం