Boy Kidnap: ఏం చేసినా కలిసి రావడంలేదు.. ఎలాగోలా ఒక రిచ్ కిడ్ ను కిడ్నాప్ చేస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నారు. వేసిన ప్లాన్ ప్రకారం చిన్నారిని ఎంచుకుని కిడ్నాప్ చేశారు.
Innovative Protest: ఈ మధ్య కాలంలో పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోయారు. పెళ్లి చేసుకునే వయసులో జీవితంలో ఇంకా సెటిల్ కాకపోవడం.. సెటిల్ అయ్యే సమయానికి ఏజ్ దాటిపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.
Double Decker Buses : దేశ ఆర్థిక రాజధాని ముంబై వాసులకు గుడ్ న్యూస్ త్వరలోనే డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు రోడెక్కనున్నాయి. వీటిని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Late Train Grand WelCome: రైలు బండి రైలు బండి వేళ కంటు రాదూ లేండి దీన్ని కానీ నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి అంటూ.. అప్పట్లో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో ఓ పాట ఉంది గుర్తుందా..
Shocking : మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో భారీగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
Crime : మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాళ్లే ఓ బాలికపై కీచకుల్లా ప్రవర్తించారు. ఓ బాలికపై తండ్రి, తాత, అంకుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరేళ్లుగా ఆ బాలిక నరకం అనుభవిస్తోంది. ఇన్నాళ్లూ బయటకు చెప్పుకోలేక పోయింది.
By-elections Results: దేశంలో నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు సాధిస్తారనేది నేడు తెలియనుంది. ఇందులో కొన్ని స్థానాలు బీజేపీకి చాలా కీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, తెలంగాణలోని మునుగోడు, బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకరనాథ్ నియోజకవర్గాలకు ఎన్నిలకు జరిగాయి.