దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల�