రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిపై దారుణంగా వ్యవహరించారు కొందరు దుర్మార్గులు. బాలుడిని దారుణంగా హింసించి, చివరికి నిప్పంటించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర స్ధాయిలో వారిపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Read Also: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్ పూర్తి వివరాల్లోకి వెళితే..…
అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది.
Maharashtra: మహరాష్ట్రలో దారుణం జరిగింది. భోజనం రుచిగా పెట్టడం లేదని తల్లినే హతమార్చాడు ఓ వ్యక్తి. మహరాష్ట్ర థానేలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టానికుల సమాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం. థానేలోని ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో 55 ఏళ్ల తల్లి, కుమారుడు నివసిస్తుంటారు. అయితే ఇంట్లో పలు సమస్యలపై తరచూ తల్లి, కొడుకులు ఇద్దరు గొడవ…