సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)మహానటి సావిత్రి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే యన్టీఆర్ అని కొందరు, కాదు ఏయన్నార్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశ�
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ త