Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన నటంచిన తాజా మూవీ ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి స్పందించాడు. సినిమా జర్నీ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. సితారే జమీన్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్…
NCERT: పాఠ్యపుస్తకాల్లో ఇటీవల కాలంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) కీలక సిఫార్సులను చేస్తోంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పాఠశాలల్లోని తరగతి గదులపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషాల్లో రాయాలని సూచించినట్లు ఎన్‌సీఈఆర్టీ కమిటీ సూచించిటన్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలను నివేదించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన…
నిర్మాత మధు మంతెన, దీపికా పదుకొణే కొలాబరేషన్ లో ‘మహాభారత్’ సినిమా వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. ద్రౌపది దృష్టి కోణం నుంచీ కథ చెబుతామని కూడా అన్నారు. కానీ, ఆ తరువాత వెండితెర ఇతిహాసం గురించి ఇదీ సంగతి అని ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ‘ద్రౌపదిగా దీపికా’ అనే ప్రాజెక్ట్ కాస్త వెనుకబడిపోయింది. ఇప్పుడు మరోసారి, దీపికతో సినిమాపై భారీ చిత్రాల నిర్మాత మధు మంతెన నోరు విప్పాడు! మహాభారతం కాదు ముందుగా…