Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..
- ఆ మూవీ నా డ్రీమ్ ప్రాజెక్ట్
- భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం
- అమీర్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన నటంచిన తాజా మూవీ ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి స్పందించాడు. సినిమా జర్నీ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. సితారే జమీన్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమా చేస్తాను.
Read Also : Opal Suchata : ప్రభాస్ గురించి మిస్ వరల్డ్ సుచాత కామెంట్స్.. ఆ సినిమాపై రివ్యూ ఇస్తుందట..
Also Read
దాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. ఆ మూవీలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. దాన్ని చూపించాలంటే చాలా టైమ్ పడుతుంది. ఈ జనరేషన్ వాళ్లకు నచ్చేవిధంగా దాన్ని రూపొందించాలంటే భారీ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం మహాభారతం సినిమాలో నుంచి పుట్టిందే. ఆ మూవీ తర్వాత నేను సినిమాలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మూవీ తర్వాత నేను చేయడానికి ఇంకేమీ ఉండకపోవచ్చు అని హింట్ ఇచ్చారు అమీర్ ఖాన్. ఆయన మాటలను బట్టి చూస్తుంటే దీని తర్వాత కచ్చితంగా రిటైర్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also : Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!