దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన “మగధీర” రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైంది. ఇది రామ్ చరణ్‌ని స