Home
Maddock Films
Maddock Films News
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Bollywood : కృతి సనన్, రష్మిక దేవరకొండను లాక్ చేసిన బిగ్ బ్యానర్.. ఏంటి సంగతి?
స్టార్ కిడ్స్ను ధర్మ ప్రొడక్షన్స్ వదలనట్లు, కృతి సనన్‌ను పెంచిపోషిస్తోంది మరో బడా ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్. 2017లో రబ్తాతో మొదలైన దినేష్ విజన్, కృతి బాండింగ్ స్టిల్ కంటిన్యూ అవుతోంది. తొలి సినిమా ఫ్లాపైన కృతిని వదల్లేదు మడాక్. వరుస ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కాంబోలో ఆరు సినిమాలు, టూ, త్రీ సిరీస్ చేసింది. నెక్ట్స్ వీరి కాంబోలో కాక్ టైల్2 జూన్ 19న రాబోతుంది. రాబోయే సినిమాలలో… -
Rashmika Mandanna: పాపం రష్మిక.. ఏం చెబుతుందో ఏమో?
రష్మిక హీరోయిన్గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ… -
Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Shraddha Kapoor: స్త్రీ2 సక్సెస్..ఏడాది తర్వాత కెమెరా ముందుకు శ్రద్దాకపూర్!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Maddock Films: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ
బాలీవుడ్లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!