ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్‌గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్‌గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’…
చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన మూవీ లిటిల్ హార్ట్స్. మౌళి, శివాని నగరం జంటగా నటించిన ఈ మూవీ ఎంతో ఫ్రెష్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో టీనేజ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత, పెట్టుకున్న ఎక్సపెక్టషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీలో…
శాండిల్ వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్‌కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు అచ్చి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లోతో ఆమెకు వచ్చిన హైప్‌తో టాలీవుడ్ మేడమ్‌కు డోర్స్ ఓపెన్స్ చేసింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి ఎందుకు కమిటైందో కానీ బొమ్మ వచ్చిందీ వెళ్లిన విషయం కూడా తెలియదు. దీంతో ఫెర్మామెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ లేకుండా పోయింది భామకు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అయ్యింది. విజయ్ సేతుపతి…
సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్‌పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్‌లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్‌లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్‌కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు…
ఉగాదితో తెలుగువారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు కేరళ, తమిళనాడు ప్రాంత వాసులకు ఏప్రిల్ 14తో నూతన సంవత్సరం మొదలైంది. ఈ విషును సెలబ్రిటీలంతా ఘనంగా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు తమ అప్ కమింగ్ చిత్రాలకు సంబంధించి అప్ డేట్స్ షేర్ చేసుకున్నారు. అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ లేటెస్ట్ మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నసినిమా మదరాసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది యూనిట్. రీసెంట్లీ రూమర్ క్రియేట్…
తమిళ సినిమా పరిశ్రమలో శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. వీరిద్దరి తాజా సినిమా మదరాసి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మదరాసి సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.…
టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నానిలా కోలీవుడ్‌లో జోవియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శివకార్తీకేయన్. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న టైంలోనే అక్కడ కూడా శివకార్తీకేయన్ యాక్షన్ హీరోగా మేకోవర్ అవతున్నాడు. రీసెంట్లీ అమరన్‌తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిన ఈ స్టార్ హీరో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఫ్యామిలీ ఓరియెంట్, యూత్ ఎంటరైనర్ల కన్నా యాక్షన్ చిత్రాలకే మొగ్గు…