టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఓ మెజిషియన్తో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆ మెజిషియన్ ధోనీని కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు.
మహేంద్రసింగ్ ధోని ఈ పేరుకు క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో విజయాలను అందించి నెంబర్ 1 గా నిలవడంలో మాహీ పాత్ర చెప్పలేనిది. ఎన్నో కప్ లను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. అందుకే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఇప్పటికీ ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి కూడా ధోని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్నాడు. అలా…
IPL లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచి, లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక IPL ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిపోయాడు. అయితే ధోని ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మహీపై బీహార్ లో FIR నమోదైంది. చెక్…
‘ఎం. ఎస్. థోని, సంజు, నీరజ్, చిచ్చోరే’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్. అయితే ఈ సంస్థ ఇకపై స్టార్ స్టూడియోస్ గానే వ్యవహరించబోతోందని తాజా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సరికొత్త ప్రయాణంలో మరింత అగ్రెసివ్ గా సంస్థ ముందుకు సాగబోతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు డైరెక్ట్ డిజిటల్ కంటెంట్ పైనా స్టార్ స్టూడియోస్ దృష్టి పెట్టబోతోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు…
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చెన్నైలో ‘బీస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే గురువారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో విజయ్ సెట్ సందర్శించాడు.ఈ సందర్భంగా ధోనీ, విజయ్ కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్…