Amul hikes price of milk by Rs 2 per litre: పండగ సీజన్ ముందు సామాన్యులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటి్ంగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. ప్రస్తుం ఈ సంస్థ లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ �
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
భారతదేశంలో లంపి చర్మ వ్యాధి బారిన పడే జంతువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 1.85 లక్షలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి.
Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ స�
Lumpy skin Disease: రాజస్థాన్ రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వ్యాధి ద్వారా మరణించిన పశువుల సంఖ్య 4 వేలను దాటింది. రాష్ట్రంలో 90,000లకు పైగా పశువులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యా
Lumpy Skin Disease in gujarat: గుజరాత్ రాష్ట్రంలో వింత వ్యాధి కలవరపెడుతోంది. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ)గా పలిచే ఈ వ్యాధి అత్యంత వేగంగా పశువులకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి 33 వేల ఆవులు, గేదెలకు సోకినట్లుగా తెలుస్తోంది. వ్యాధి కారణంగా 1000కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరో వైపు సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ �