హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.
Indigo Flight: పట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతుడిని అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్ గా గుర్తించారు. ఆయను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. Read Also: Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. సతీష్…
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్థం లీకైనట్లు సమాచారం రావడంతో తీవ్ర కలకలం రేపింది. కార్గో ప్రాంతంలో లీక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు
Lucknow Airport: ఇటీవలే రూ.2400 కోట్లతో నిర్మించిన విమానాశ్రయం టెర్మినల్ టీ-3 తొలి వర్షంలోనే లీకేజీ మొదలైంది. దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ గన్స్ కలకలం రేపాయి. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 10 ఫారిన్ మేడ్ ఎయిర్ గన్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి లగేజ్ బ్యాగ్‌లో విదేశీ ఎయిర్ గన్స్ దాచి ఓ ప్రయాణీకుడు తరలించే యత్నం చేశాడు.