వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ పై మరో రూ. 25 పెంచినట్టు ప్రకటించాయి.. దీంతో.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సిలెండర్ పై ఏకంగా రూ. 80.50 మేర పెరిగిపోయింది.. సబ్సిడీయేతర సిలిండర్ పై ఈ భారం పడనుంది.. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ. 859.5కు చేరుకుంది.. ఇక, ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.859.5కు పెరిగింది.. కోల్‌కతాలో…