గ్యాస్‌పై మళ్లీ బాదేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ పై మరో రూ. 25 పెంచినట్టు ప్రకటించాయి.. దీంతో.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సిలెండర్ పై ఏకంగా రూ. 80.50 మేర పెరిగిపోయింది.. సబ్సిడీయేతర సిలిండర్ పై ఈ భారం పడనుంది.. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ రూ. 859.5కు చేరుకుంది.. ఇక, ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.859.5కు పెరిగింది.. కోల్‌కతాలో రూ. 886కి పెరగగా.. చెన్నైలో రూ. 875.50కి చేరింది.. లక్నోలో రూ .897.5 కాగా.. అహ్మదాబాద్‌లో రూ. 866.50కు పెరిగింది.. ఇక హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు 25 రూపాయలు పెరగడంతో రూ.912కి చేరింది. ఓవైపు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా అన్నింటిపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు గ్యాస్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి.
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!