Home
Love
Love News
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ఒక కొత్త డేట్‌కి వెళ్లారు. మీ ఎదురుగా ఒక కొత్త వ్యక్తి కూర్చున్నారు. వాళ్లు నవ్వుతున్నారు. మీతో మాట్లాడుతున్నారు. మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతా కొత్తగానే ఉంది కానీ మీ మనసులో మాత్రం ఇంకా ఇంకొకరు ఉన్నారు. వాళ్లు మాట్లాడే విధానాన్ని పాత వ్యక్తితో పోలుస్తున్నారు. వాళ్లు మెసేజ్‌కి ఆలస్యంగా స్పందిస్తే పాత సంబంధం గుర్తొస్తోంది. వాళ్లు చూపించే ఇంట్రెస్ట్‌ని కూడా గతంలో మీకు దొరికిన ఇంట్రెస్ట్‌తో కొలుస్తున్నారు. ఒక్కసారిగా మీకు ఒక విషయం అర్థమవుతుంది.… -
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
మన జీవితంలో మనకు అత్యంత పరిచయమైన వ్యక్తి ఎవరు? రోజూ మనతో మాట్లాడేవారు. మన అలవాట్లు తెలిసినవారు మనకు ఏం ఇష్టమో, ఏం ఇష్టం లేదో తెలిసినవారు. మన ముఖం చూసి మన మూడ్ ఎలా ఉందో చెప్పగలిగేవారు. ఇలాంటి వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుసని అనిపిస్తుంది. అక్కడే ఒక చిన్న సమస్య మొదలవుతుంది. ఒక మనిషిని ఎక్కువకాలం తెలుసుకుంటున్న కొద్దీ… వాళ్లను కొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. మొదట్లో ప్రతి విషయం గురించి అడుగుతాం.… -
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న… -
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ఓ రష్యన్ జంట చేసిన సాహసం సంచలనంగా మారింది. ప్రపంచ శాంతికి పిలుపునిస్తూ భవనం శిఖరంపై బ్యానర్ ప్రదర్శించిన ఈ జంట, అనంతరం అక్కడే నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సాహసం చివరకు వారి అరెస్టుతో ముగిసింది. 1,454 అడుగుల ఎత్తైన భవనం ఏంజెలా నికోలావు, వాన్యా బీర్కస్ అనే రష్యన్ జంట ముఖాలకు మాస్క్‌లు ధరించి, నల్లటి దుస్తుల్లో ఎంపైర్… -
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
ప్రేమ…ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటి..కానీ అదే సమయంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న భావోద్వేగాల్లో కూడా ఒకటి. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. సముద్రాల లోతులను కొలిచాడు. ఆకాశగంగల దూరాలను లెక్కపెట్టాడు. కానీ ప్రేమ అనే భావనను మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మనం ప్రేమను అనుభవిస్తున్నాం కానీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఒక మనిషి మన జీవితంలోకి వస్తాడు. మన రోజుల్లో భాగమవుతాడు. మన నవ్వుల్లో కలిసిపోతాడు. మన కలల్లో… -
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో తన ప్రియుడు సాయి కుమార్ మోసం చేశాడని, మనస్థాపం చెందిన గుండ్ల శ్రుతిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేసింది. ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. అయితే, ఆమె మనసులో ఉన్న ఆవేదన తీవ్రంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో… -
Love Marriage: మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్.. కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్ పై..!
యాదాద్రి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్ను యువకుడి పై కత్తితో దాడికి పాల్పడ్డారు యువతి కుటుంబ సభ్యులు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్, లావణ్య ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం లావణ్య ను… -
Bihar: ప్రియుడు ఉండగా మరొకరితో పెళ్లికి రెడీ.. సీన్ కట్ చేస్తే ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే..!
రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. మానవత్వం నశించి క్రూరంగా తయారవుతున్నారు. ఒకప్పుడు మహిళలంటే సున్నిత మనస్కులు అనుకునేవారు. -
Love: ఇంటర్నేషనల్ లవ్.. తెలంగాణ అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటై
ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు.… -
Love: ప్రేమ మత్తులో.. తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి జీవించడానికి పోలీసులను ఆశ్రయించిన యువతి (వీడియో)
ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!