Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
By Venkatesh
- పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్య యత్నం
- బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ లో ఘటన
- ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని మనస్థాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో తన ప్రియుడు సాయి కుమార్ మోసం చేశాడని, మనస్థాపం చెందిన గుండ్ల శ్రుతిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేసింది. ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. అయితే, ఆమె మనసులో ఉన్న ఆవేదన తీవ్రంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో శ్రుతికి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తక్షణం ఆమెను రక్షించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండ్ల శ్రుతిక ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది. పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!