Home
Love
Love News
-
ఇంస్టాగ్రామ్ లో ప్రేమ : వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసిన యువకుడు
ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ బాటిల్ తలపై మోదుకుంటూ మరీ బెదిరింపులకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడుకి గజ్వెల్ కు చెందిన (20) ఏళ్ల యువతీ ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయింది. అయితే ఈ పరిచయం కాస్త..వారి ఇద్దరి… -
పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల
పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు హైదరాబాద్‌వాసి ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్ నాలుగేళ్లగా పాకిస్తాన్లో అడుగుపెట్టి బందీగా మారాడు. కాగా ప్రశాంత్ నేడు హైదరాబాద్ చేరుకోనున్నాడు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న ప్రశాంత్.. సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వస్తున్న క్రమంలో ప్రశాంత్ పాక్ కు చిక్కాడు. కాగా, వాఘా సరిహద్దులో ప్రశాంత్ ను భారత్… -
ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించడంతో…
మైలార్ దేవుపల్లి వట్టేపల్లి లో ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియడంతో ఘర్షణకు దారితీసింది. వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద ఉమర్ అనే యువకునిపై మొయిన్ దాడి చేశాడు. పథకం ప్రకారం ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చిన మొయిన్ పై కత్తితో దాడి చేశాడు. ఉమర్ కుడి భుజంపై కత్తి పోట్లు కాగా, తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఉమర్ ను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మొయిన్ పై… -
సహ జీవనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సహజీవనంపై హర్యానా, పంజాబ్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది హై కోర్టు. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు గుల్జా కుమారి (19), గురువిందర్ (22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివాసిస్తున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు.… -
హైదరాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఇదేనా..?
హైదరాబాద్‌లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!