2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విడుదలలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆపరేషన్ వాలెంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా కష్టపడ్డాయి. దీంతో ఒకరకంగా 2024 టాలీవుడ్‌కు సవాలుగా మారింది. అలంటి సినిమాలు ఏమేం ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పడండి. మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు…
Love Me : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడు ఆశిష్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో ఆశిష్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.కానీ ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. అయితే ఆశిష్ ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ మీ”.ఈ సినిమాను…
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న సినిమా లవ్ మీ .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని వార్తలు…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి వారసుడుగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి..…
Love Me: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను నిర్మించడమే కాదు అనుకున్న టైం కు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు.. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ ల గేమ్ చేంజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంకా పలు సినిమాలు నిర్మిస్తున్నాడు.. వచ్చే నెలలో ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు.. ఈ సినిమాల్లో ఒకటి ఆయన ఇంటి వారసుడు ఆశీష్ హీరోగా రూపొందుతున్న లవ్…