Love Me : ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ మూవీ..
- ఓటిటిలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ మూవీ లవ్ మీ
- అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేటి నుంచే స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Me : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడు ఆశిష్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.ఆశిష్ రౌడీ
బాయ్స్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో ఆశిష్ సరసన క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.కానీ ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. అయితే ఆశిష్ ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ మీ”.ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాతోనే అతడు దర్శకుడుగా పరిచయం అయ్యాడు.దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తో కలిసి హర్షిత్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
Read Also :Harom Hara Review : సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. హిట్ కొట్టాడా?
Also Read
ఈ సినిమాలో ఆశిష్ సరసన బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో రవికృష్ణ,సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.సినిమా రిలీజ్ కు టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ మే 25 న గ్రాండ్ గా రిలీజ్ అయింది .అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. బేబీ సినిమా తరువాత వైష్ణవి చైతన్య నటించిన రెండో మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షులలో మంచి బజ్ ఏర్పడింది.కానీ ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.ఇదిలా ఉంటే ఈ మూవీ సడన్ గా ఓటిటిలోకి వచ్చేసింది.జూన్ 14 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వచ్చింది.థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!