చైనాలో ఒక వ్యక్తి రూ. 12.3 కోట్ల (123 మిలియన్ రూపాయలు) విలువైన లాటరీని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. కానీ ఆ ఆనందం స్వల్పకాలికంగా మారింది. ఆ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఒక మహిళా లైవ్-స్ట్రీమర్ కోసం ఖర్చు చేశాడు. దీనితో అతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లాటరీ గెలిచిన తర్వాత తాను మొదట్లో చాలా సంతోషంగా ఉన్నానని ఆ వ్యక్తి భార్య యువాన్ చెప్పింది. అతను యువాన్‌కు రూ. 36 మిలియన్లు ఉన్న బ్యాంక్…
lottery: గల్ఫ్ కంట్రీస్‌లో నివసిస్తున్న భారతీయలపై లాటరీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఏఈ లాటరీ డ్రాల్లో భారతీయులు గెలుపొందుతున్నారు. యూఏఈలో నివసిస్తున్న కనీసం ఐదుగురు భారతీయులు వారానికి లాటరీ లేదా వీక్లీ డ్రాల్లో గెలుపొందుతున్నారు. వీరిలో ఎక్కువగా పనిచేయడానికి అక్కడికి వెళ్లిన వారినే ధనలక్ష్మీ వరిస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఈ లాటరీలను గెలుచుకుంటున్నారు.
Lottery Ticket: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. పొట్ట కూటికోసం ఇంటింటికి తిరిగి చెత్త ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవిస్తుంటారు. ఉన్నట్లుంది వాళ్లను అదృష్ట దేవత కనికరించింది.