అమెరికాలోని టెక్సాస్‌లో ఏర్పాటు చేశారు. హ్యూస్టన్ సమీపంలో 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే.. అమెరికాలోని న్యూయార్క్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (151 అడుగులు), ఫ్లోరిడాలోని హాలండేల్ బీచ్‌లోని పెగాసస్ మరియు డ్రాగన్ (110 అడుగులు), తాజాగా.. హనుమంతుడి మూడవ ఎత్తైన విగ్రహం ఉంది. కాగా.. దీనికి 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పేరు పెట్టినట్లు విగ్రహావిష్కరణ నిర్వాహకులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఒకటన్నారు.
Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధి సాధిస్తారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో ..
Perform These Remedies on Tuesday To Seek Lord Hanuman’s Blessings: సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తిశ్రద్దలతో హనుమంతుడిని ఆరాధించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేస్తే.. కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉంటుందని సనాతన ధర్మంలో చెబుతారు. అంతేకాదు నిలిచిపోయిన పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంట్లో డబ్బు రాక మొదలవుతుంది. మంగళవారం చేయాల్సిన ఆ…
భారతదేశ సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు ప్రపంచదేశాలకు పాకుతున్నాయి. మన దేశంలోని దేవుళ్లను సైతం పలు దేశాల్లో ఆరాధిస్తున్నారు. అందరి బంధువు లార్డ్ హనుమంతుడి ఖ్యాతి కూడా ప్రపంచ దేశాలకు పాకింది. ఇందులో భాగంగానే రేపటి ( బుధవారం ) నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభమయ్యే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఈ ఏడాది ఎడిషన్‌కు 'లార్డ్ హనుమాన్' చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు.
Lord Hanuman: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో గ్రాండ్‌గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇవాల వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల నేపథ్యంలో.. సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Notice to God : ప్రభుత్వ భూములను కబ్జా చేసి నివాసాలు ఏర్పరుచుకోవడం నేరం. అలాంటి స్థలాల నుండి ప్రజలను ఎప్పుడైనా ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.