ఆ తమిళ దర్శకుడికి మైత్రి వారి భారీ రెమ్యూనరేషన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారతదేశంలోని ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. 2016లో ‘ఏవియల్’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కథలపై మంచి పట్టు, అద్భుతమైన చిత్రనిర్మాణ నైపుణ్యాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తలపతి విజయ్ “మాస్టర్” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. కాగా కనగరాజ్ త్వరలోనే తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్టుతో టాలీవుడ్ తెరంగ్రేటం చేయనున్నట్టు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో సినిమా తీసేందుకు కనగరాజ్ కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిందని వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి హీరో ఇంకా ఖరారు కాలేదు. సమాచారం మేరకు ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ లోని పెద్ద హీరోలనే డైరెక్ట్ చేసే అవకాశాన్ని కనగరాజ్ కు కల్పించే అవకాశం ఉంది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!