కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాగా ‘దళపతి 67’ సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి సెట్స్ పైక
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు.
‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరా�
Vishal: లోకేష్ కనగరాజ్.. హీరోలను విలన్లను చేయగలడు.. విలన్స్ ను హీరోలుగా మార్చగలడు. తీసినవి మూడే మూడు సినిమాలు కానీ, పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక ప్రస్తుతం తనకు మొదటి హిట్ ను అందించిన విజయ్ తో కలిసి లోకేష్ దళపతి 67 చేస్తున్నాడు.
దళపతి విజయ్ అభిమానులు ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. 'దళపతి 67' సినిమాని డైరెక్ట్ చేయనున్న లోకేష్ కనగరాజ్ అండ్ టీం నుంచి ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ పిక్‌ని షేర్ చేస్తూ, విజయ్ ఫాన్స్ దళపతి 67 అనే హాష్ ట్యాగ్(#THALAPATHY67)ను ట్రెండ్ చేస్తున్నారు.
లోకనాయకుడు అని అభిమానులు గౌరవంగా పిలుచుకునే కమల్ హాసన్ 'విక్రమ్' మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లయిమాక్స్ లో మెరుపులా మెరిసి, మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.