Home
Lokesh Cinematic Universe
Lokesh Cinematic Universe News
-
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
Lokesh Kanagaraj: రజనీకాంత్ ‘కూలీ’ ఫలితం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాకపోయినా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్‌కు పడిన గండి ఏమీ లేదు. కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పటికీ ఆయనతో వర్క్ చేయడానికి తహతహలాడుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలైన సూర్య, కార్తీ సోదరులు లోకేష్ దర్శకత్వంలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఈ స్టార్ బ్రదర్స్‌ను కావాలనే పట్టించుకోవడం లేదా? వారికి కనీసం ఫోన్ చేసి కూడా… -
Lokesh Kanagaraj : అనుమానాలు లేవ్.. లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్
దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు… -
Lokesh : ‘ఎల్సీయూ’ ఆ ఒక్క ఆలోచనతో మొదలైంది – లోకేష్ ఓపెన్ టాక్!
తమిళ సినిమా పరిశ్రమను ఓ కొత్త దిశగా నడిపిస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనకరాజ్, తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖైదీ’తో ఆరంభించి, ‘విక్రమ్’తో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎల్సీయూ (Lokesh Cinematic Universe) పై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. Also Read : Mission Impossible :… -
Coolie: అందరి కళ్లూ ‘కూలీ’పైనే!
రేసీ స్క్రీన్‌ప్లేతో పర్ఫెక్ట్ యాక్షన్‌తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర… -
Lokesh Kanagaraj: రజినీ సినిమాపై దృష్టి పెట్టకుండా ఇవేమి పనులు సార్?
ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇండెంటిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్… ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రెజర్ కారణంగానే సెకండ్ హాఫ్ ని అనుకున్నంత గొప్పగా చేయలేకపోయాను, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని… -
Lokesh Kanagaraj: నేను షర్ట్ బటన్ పెట్టను… నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బాసు…
ఖైదీ సినిమాతో కోలీవుడ్-టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి, తన మేకింగ్ స్కిల్స్ తో తనకంటూ ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లియో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్, చేసిన మూడు సినిమాలకే హ్యూజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. లియో కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక… -
Vikram: ఈ యాక్షన్ ఎక్స్టావెంజా సౌండ్ ఇంకా తగ్గలేదు…
వన్ ఇయర్ బ్యాక్ కోలీవుడ్ సినిమా ఒక సెన్సేషన్ ని చూసింది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ ని డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ ని కుదిపేసాడు. తమిళ సినీ చరిత్రలోనే రెండో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఆ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రపంచానికి పునాది వేసింది. ఈ పాటికి ఆ సినిమా పేరు విక్రమ్ అని, దాన్ని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజ్… -
Rajini: రజినీ ట్రెండ్ లో ఉన్నాడు… కారణాలు మాత్రం రెండే…
ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’… -
Rajinikanth: ‘లియో’ బ్రేక్ లో రజినీతో లోకేష్ మీటింగ్… ఈ కాంబోని తట్టుకోవడం కష్టం
ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్ కనగారాజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ ఆ మాట నిజమయ్యి LCUలోకి విజయ్ ఎంటర్ అయితే… -
LEO: లోకేష్ యూనివర్స్ లో చరణ్ ఉన్నాడా? కాశ్మీర్ లో ఏపీ కార్లు ఎందుకు?
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్…
తాజావార్తలు
-
PM Modi: “ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి”.. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
-
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
-
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
-
Alluri ZPTC Election 2026: అల్లూరి జెడ్పీ పీఠం వైసీపీ కైవసం.. కానీ ఊహించని పరిణామం ఏంటంటే?
-
Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!