#Thalapathy67: దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో సెకండ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా ఏవీఏం స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా హడావుడి…