వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ప్రతీ సభల్లో విజ్ఞప్తి చేస్తు్న్నారు. రోడ్ షోలోనైనా, బహిరంగ సభల్లోనైనా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు ఖరారైనట్లు జేడీయూ వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి.
Lok Sabha Election 2024: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని మరో నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మొత్తం 13 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Lok Sabha Election 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల మధ్య సమాజ్‌వాదీ పార్టీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పిలిభిత్ నుండి బిజెపి ఎంపికి ఎస్‌పి టికెట్ ఇవ్వబడుతుందని ప్రచారం జరుగుతోంది.
LokSabha Elections 2024 : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించనుంది. దీనికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.