Home
Little Hearts
Little Hearts News
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం… -
Donga Naa Koduku: జాగ్రత్త.. ‘దొంగ నా కొడుకు’ వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
Donga Naa Koduku: ’90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌళీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో… -
Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు
90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా… -
Vijay Devarakonda : ఆ పని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న విజయ్..
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఈ నడుమ సక్సెస్ మీట్లకు వస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా సరే సినిమాల ఈవెంట్స్ కు వెళ్తున్నాడు. వీళ్లకు వెళ్లాలా వద్దా అనే అనుమానాలు ఏవీ పెట్టుకోవట్లేదు. మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా ఎవరు పిలిచినా సరే వెళ్లి వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్ కు పిలిచినా.. లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచినా వెళ్తున్నాడు. ఆ మధ్య సూర్య నటించిన రెట్రో మూవీ… -
Tollywood : నవంబర్ ఫస్ట్ హాఫ్ లో హిట్టుకొట్టెదెవరు..?
ఈ ఏడాది ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ టాలీవుడ్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో నెలలో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్, తెలుసు కదా చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ప్లాపుల్లో సతమతమౌతున్న రవితేజ ఖాకీ షర్ట్ సెంటిమెంట్ నమ్ముకుని మాస్… -
Tollywood Sequel Movies: సీక్వెల్స్‌తో జోరు మీదున్న యంగ్ హీరోలు
Tollywood Sequel Movies: స్టార్ హీరోల భారీ చిత్రాల సీక్వెల్స్ మాత్రమే కాకుండా మరోవైపు కేవలం కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, ప్రేక్షకులను మెప్పించిన చిన్న చిత్రాల సీక్వెల్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్స్ శరవేగంగా షూటింగ్‌ను కూడా మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని క్రేజీ చిన్న సినిమా సీక్వెల్స్ వివరాలు ఒకసారి చూసేద్దాం. నిజానికి, చిన్న హీరోలు సైతం ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.… -
OTT : ఓటీటీలో ఈ వారం చూడదగ్గ సినిమాలు ఇవే
చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన మూవీ లిటిల్ హార్ట్స్. మౌళి, శివాని నగరం జంటగా నటించిన ఈ మూవీ ఎంతో ఫ్రెష్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో టీనేజ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత, పెట్టుకున్న ఎక్సపెక్టషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీలో… -
Tollywood : సెప్టెంబరులో కళకళలాడిన టాలీవుడ్
టాలీవుడ్లో నెలకో హిట్ పడటం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం త్రీ బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ , కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన మిరాయ్‌ని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు. కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ఫ్రూవ్ చేశాయి హిట్టైన త్రీ ఫిల్మ్స్. జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన… -
Tollywood : ఈ ఏడాది రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలివే!
సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి.… -
Sai Rajesh: మూడేళ్లకో ఎవడో వచ్చి ఇలా బాక్సాఫీస్ లు బద్దలుకొట్టి పోతుంటాడు, మనకు బుద్ధి రాదు!
“లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. Also Read:Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ – ‘”లిటిల్ హార్ట్స్” సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని…
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!