Today Business Headlines 09-05-23: పెరిగిన బంగారం నిల్వలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న బంగారం నిల్వలు వృద్ధి చెందాయి. గతేడాది మార్చితో పోల్చితే 34 మెట్రిక్ టన్నులకు పైగా పెరిగి 794 మెట్రిక్ టన్నులు దాటాయి. ఇందులో 437 టన్నుల బంగారం.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ సురక్షితంగా ఉంది