Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను…
ఏడాది పొడవునా, మనలో చాలామంది వేసవి కాలంలో మాత్రమే మార్కెట్లో లభించే ఈ తీపి పండ్లను కోరుకుంటారు. ఈ లిచీ పండ్ల గురించి మాట్లాడుతున్నాము. లిచ్చి అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే ప్రసిద్ధ వేసవి పండు.
Litchi : లిచీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎపికాటెచిన్, రుటిన్ అనే మొక్కల భాగాలు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.