ఈ మధ్య ప్రజలు బయట జీవించడం కంటే ఫోన్ లోని సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది వారి క్రియేటివిటీ స్కిల్స్ వాడుతూ అనేక వీడియోలు చేస్తుంటారు. లేకపోతే ఈమధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కావడంతో ఎవరి క్రియేటివి వారు చూపిస్తూ