ఏ వ్యక్తి జీవితంలోనైనా పడకగది చాలా ముఖ్యమైన భాగం. పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద పడుకోగానే అలసట అంతా పోతుంది. ఇంట్లో ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతారు. అంతేకాకుండా చాలా సార్లు మనం టీ తాగుతాం. మంచం మీదనే ఆహారం తింటాము. తెలిసో తెలియకో ఇలాంటివి ఎన్నో పనులు చేస్తాం. అయితే వాటి వల్ల సమస్యలు మన జీవితాన్ని చుట్టుముడతాయి. ఈ తప్పుల వల్ల ఇంట్లో అనైక్యతతోపాటు ఆర్థిక చికాకు కూడా…
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్‌మహల్‌కు కూడా స్థానం ఉంటుంది. తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ అందాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌పై రాత్రిపూట విద్యుత్ దీపాలు ఉండవు. ఇలా ఎందుకు ఉండవో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సైంటిఫిక్ రీజన్ ప్రకారం.. తాజ్‌మహల్‌ను మార్బుల్‌తో నిర్మించారు కాబట్టి రాత్రిపూట విద్యుత్ లైట్లు వేస్తే మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ చరిత్రకారులు తాజ్‌మహల్ కట్టడంపై ఎలాంటి…