రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులు చాలా రోజులుగా ‘లైగర్’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆన