బాలీవుడ్‌లో లవ్ స్టోరీలు కామన్. ముఖ్యంగా డెటింగ్ అండ్ బ్రేకప్‌లు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనన్యా పాండే వార్తల్లో నిలిచారు. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, ఆమె ఇప్పుడు ఒక విదేశీ మోడల్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. అమెరికాకు చెందిన మాజీ మోడల్ వాకర్ బ్లాంకో. విశేషమేమిటంటే, వాకర్ ప్రస్తుతం అనంత్ అంబానీకి చెందిన ‘వంటారా’ (జామ్‌నగర్)…
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఎన్నో ఆశలతో తెలుగులోకి అడుగుపెట్టింది.. పాపం ఏం ప్రయోజనం హిట్ ను అందుకోకపోగా విమర్శలను అందుకున్నది. లైగర్ లో ఆమె నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులు తలలు బాదుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.