అమ్మమ్మల కాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వాడేవారు.. అలా వండినవి ఎంతో రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ ఇప్పుడు టెక్నాలజీని జనాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.. ట్రెండ్ కు తగ్గట్లే వంటకు నాన్ స్టిక్ పాన్స్ లల్లో వండుతున్నారు.. ఇలా వండటం వల్ల వంట త్వరగా అవుతుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు ఆ పాన్స్ లో కొన్ని రకాల వంటలను వండకూడదని చెబుతున్నారు. అవేంటో…
వేసవి కాలం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, మనం పండ్లు, లస్సీ, పండ్ల రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఐస్‌క్రీం, శీతల పానీయాలు వంటి అనేక చల్లని పదార్థాలను తీసుకోవడం ప్రారంభిస్తాం. ఇవన్నీ మన శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు, కానీ మన శరీరానికి వేడిని అందించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి.
ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి..…
మాయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ. ఈ గార్డెన్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, మాల్స్, థియేటర్లు, గార్డెన్‌లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.
వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజల జీవన విధానం కూడా మారడం మొదలైంది. వేసవిలో మండే ఎండలు, తీవ్రమైన వేడిని నివారించడానికి, ప్రజలు తమ ఆహారం, దుస్తులలో మార్పులు చేసుకుంటారు.
ఈసారి హోలీ పండుగను మార్చి 25న జరుపుకుంటున్నారు. సహజంగానే, పిల్లల ఆనందం లేకుండా ఏ పండుగ అయినా అసంపూర్ణంగా ఉంటుంది. హోలీ అంటేనే రంగుల పండగ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా చేసుకునే పండగ హోలీ. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా అందరూ పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు
ఈ కాలంలో చాలా మంది యువతీ యువకులు పోర్నోగ్రఫీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని చూడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటున్నారు. మరి ఇలాంటి సెక్స్ వీడియోలు చూడటం వల్ల వారి మీద పడే చెడు ప్రభావం ఏమిటి? ఈ పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహ బంధం మనదేశంలో చాలా గొప్పది.. ఈ బంధాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఒకప్పుడు పెళ్లిళ్లు వేరు,ఇప్పుడు పెళ్లిళ్లు వేరు.. ఇప్పుడు మనస్పర్థలు పేరుతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. చిన్న చిన్న విషయానికే గొడవలు పడటం, విడాకులు వరకు వెళ్తున్నారు.. అసలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .. ఇటీవల కాలంలో చాలా మంది జంటలు ఒంటరిగా ఉంటున్నారు.. పిల్లల చదువులకోసం అనో లేదా ఉద్యోగం వల్లో నో…
ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య…