World Rat Day: ఎలుకలకు కూడా ఓ రోజు ఉందయ్యో.. ఎందుకు జరుపుకుంటారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Rat Day: ఎలుకలు ఇప్పటికీ భూమిపై ఉన్న మొట్టమొదటి క్షీరద జాతులలో ఒకటి. ఐరోపాలో వారు చెడ్డ శకునంగా భావిస్తారు, భారతదేశంలోని వారు పూజిస్తారు. గణేశుడి వాహనం కూడా ఎలుకే. చాలా చోట్ల కుక్కలు, పిల్లులు, చిలుకలలాగా ఎలుకలను కూడా పెంచుతున్నారు. ప్లేగు వ్యాధి, ధాన్యాలు, బట్టలను పాడు చేయడంతో పలు రకాల వ్యాధులను వ్యాపింపజేయడంకారణంగా ప్రజలు వాటిని అసహ్యించుకుంటారు. అయితే ఈ జీవులు చాలా తెలివైనవి. ఎలుకలపై అనేక సినిమాలు, కార్టూన్ కార్యక్రమాలు కూడా చేయబడ్డాయి. ప్రపంచ ఎలుకల దినోత్సవాన్ని ఈరోజు అనగా ఏప్రిల్ 4న జరుపుకుంటారు. ఎలుకలను పెంపుడు జంతువులుగా ప్రోత్సహించడం దీని ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2002 సంవత్సరంలో ప్రారంభమైంది.
చాలా ప్రయోగాలు ఎలుకలపైనే జరుగుతాయి తెలుసా?
శాస్త్రవేత్తలు ఎలుకలపై, ముఖ్యంగా మందులపై కూడా ప్రయోగాలు చేస్తారని మీకు తెలుసా. మార్కెట్లోని ఏదైనా కొత్త ఔషధం లేదా వ్యాక్సిన్ మొదటి ట్రయల్ ఎలుకలపై మాత్రమే చేయబడుతుంది. తద్వారా దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలుసుకోవచ్చు. ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైతే, అప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు దానిని ఉపయోగించడానికి అనుమతిస్తారు.
Also Read
- India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
- Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
- Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
- Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Read Also: Summer: వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఎలుకలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
– ఎలుకలు అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఆ మార్గాన్ని చూసిన తర్వాత దాన్ని మర్చిపోవు. అంతటి జ్ఞాపక శక్తి ఎలుకలకు ఉంటుంది.
– ఎలుకల ముందు దంతాలు చాలా వేగంగా పెరుగుతాయి. దీనివల్ల గోడలు, ఇటుకలు, సిమెంటు వంటి వాటిని పళ్లతో గీసుకోవచ్చు. ఎలుకలు వస్తువులను కొరకకపోతే, వాటి దంతాలు సంవత్సరంలో 1 నుంచి 2 అంగుళాలు పెరుగుతాయి.
– ఎలుకలు మానవులకు 30 కంటే ఎక్కువ వ్యాధులను కలిగిస్తాయి. ఈ వ్యాధులలో ప్లేగు అత్యంత ప్రాణాంతకమైనది.
– ఎలుకలు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తమ గుంపులోని ఎలుక ఏదైనా జబ్బుపడినా, గాయపడినా వాటి సంరక్షణ కూడా తీసుకుంటుంది.
– ఎలుకలు స్విమ్మింగ్‌లో కూడా నిపుణులు. ఇవి లోతైన నీటిలో కూడా సులభంగా ఈదుతాయి.
-పిల్లిలాగా, ఎలుక శరీరం కూడా చాలా సరళంగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా వాటికి గాయాలు కావు.
– ఎలుకలకు వేళ్లు మాత్రమే ఉంటాయి, బొటనవేళ్లు ఉండవు.
తాజావార్తలు
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
-
IOB FD Rate Hike: FD వడ్డీ రేట్ల పెంపు.. 444 రోజుల డిపాజిట్‌పై 6.85% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత లాభం?
ట్రెండింగ్
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..